ETV Bharat / state

నాయుడుపేట దగ్గర తనిఖీలు..రూ.5 లక్షల నగదు, బంగారం పట్టివేత - నెల్లూరు జిల్లా వార్తలు

నెల్లూరు జిల్లాలో ఎస్​ఈబీ అధికారుల సోదాల్లో నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఇవి లభ్యమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బంగారం, నగదు పట్టివేత
తిరుపతి నుంచి తరలిస్తున్న బంగారం, నగదు పట్టివేత
author img

By

Published : Apr 14, 2021, 9:23 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై ఎస్​ఈబీ అధికారుల తనిఖీల్లో రూ.5 లక్షలు నగదు, రూ. 3 లక్షల విలువైన బంగారాన్ని నగలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి నుంచి కారులో తీసుకెళ్తున్న నగదు, బంగారాన్ని సోదాల్లో పట్టుకున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇవి లభ్యమయ్యాయి.

ఇవీ చదవండి:

అంబేడ్కర్​కు ఘన నివాళి.. వేధింపులపై కార్మికుల నిరసనలు

ఉపఎన్నికకు ముందు కాంగ్రెస్​ అభ్యర్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.