ETV Bharat / state

అడ్డదారుల్లో ఇసుక తరలింపు...ట్రాక్టర్లు సీజ్

పెన్నా పరివాహక ప్రాంతంలో... అక్రమంగా  ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఆత్మకూరు పోలీసులు సీజ్ చేశారు.

అడ్డదారుల్లో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
author img

By

Published : Jul 15, 2019, 6:11 PM IST

అడ్డదారుల్లో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గండ్లవేడు వద్ద పెన్నా పరివాహక ప్రాంతంలో.... అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈ మూడు ట్రాక్టర్లు ఎస్.పేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినవిగా ఆత్మకూరు పోలీసులు గుర్తించారు. ఏఎస్‌పేట మండలంలోని వైకాపా నాయకులు అడ్డదారుల్లో ఇసుక తరలిస్తూ పట్టుబడ్డారన్నారని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:పేలుళ్లతో జనంలో భయం.. పట్టించుకోని యంత్రాంగం

Intro:Ap_Vsp_62_15_Asha_Workers_Agitation_Ab_C8_AP10150

Body:ఆరు నెలలుగా బకాయిపడ్డ గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్లు ఇవాళ విశాఖలో ఆందోళన చేపట్టారు ప్రభుత్వ పథకాలలో చురుగ్గా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం నిర్దేశించిన మూడు వేల రూపాయల గౌరవ వేతనాలు గత ఆరు నెలలుగా చెల్లించకపోవడం శోచనీయమని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు మరొక జగన్మోహన్రెడ్డి సర్కార్ తమకు పదివేల రూపాయలు ఇస్తామని ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన జీవో ఇప్పటికీ విడుదల చేయకపోవడం పై ఆశ వర్కర్ల అసంతృప్తి వ్యక్తం చేశారు గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలు వెంటనే విడుదల చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన పది వేల రూపాయల జీవితానికి సంబంధించిన జీవోను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట బైఠాయించారు తమ సమస్య పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు
---------
బైట్ రామలక్ష్మి ఆశ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షురాలు
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.