ప్రముఖ సినీనటుడు సాయి ధరమ్ తేజ్ బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నాయుడుపేట సూళ్లూరుపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన నటించిన సోలో బ్రతుకే సోబెటర్ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లారు. అభిమానులతో ముచ్చటించారు. వారితో కలిసి కాసేపు సినిమా చూశారు. చిరంజీవి అభిమాన సంఘం నాయకులు సాయిధరమ్ను సన్మానించారు.
ఇదీ చదవండి: