నెల్లూరు జిల్లా సంగం పరిధిలోని బీరాపేరు వంతెన సమీపంలో ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. కడప వైపు వెళ్తున్న ఓ లారీ.. నెల్లూరు వైపు ద్రాక్షలోడుతో వస్తున్న మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. 2 వాహనాలు రోడ్డు పక్కనే పొలాలలోకి దూసుకెళ్లాయి. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బీరాపేరు వంతెన సమీపంలో ప్రమాదం.. ఇద్దరు మృతి - నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా సంఘం మండలం పరిధిలోని బీరాపేరు వంతెన వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీరాపేరు వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా సంగం పరిధిలోని బీరాపేరు వంతెన సమీపంలో ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. కడప వైపు వెళ్తున్న ఓ లారీ.. నెల్లూరు వైపు ద్రాక్షలోడుతో వస్తున్న మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. 2 వాహనాలు రోడ్డు పక్కనే పొలాలలోకి దూసుకెళ్లాయి. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: మదార్పురం ప్రమాదం: స్వస్థలాలకు మృతదేహాలు