నెల్లూరు జిల్లాలోని సోమశిల హైలెవల్ కెనాల్లో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేపట్టింది. ఈ ప్రక్రియతో రూ.67.9 కోట్ల ప్రజాధనం ఆదా అయినట్లు ప్రభుత్వం తెలిపింది. 13.48 శాతం నిధులు మిగిలాయని వెల్లడించింది. రూ.527.53 కోట్ల పనులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించగా... గతం కంటే 8.69 శాతం తక్కువకు గుత్తేదారు సంస్థ టెండర్‌ను దక్కించుకుంది.
ఇదీ చదవండి: