ETV Bharat / state

పదో తరగతి ఫలితాల్లో 'రవీంద్ర భారతి' హవా - undefined

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రవీంద్ర భారతి విద్యాసంస్థల హవా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 560 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించారు.

పదో తరగతి ఫలితాల్లో... 'రవీంద్రభారతి' విద్యార్థుల హవా
author img

By

Published : May 14, 2019, 6:43 PM IST

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ మణి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 560 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించారని ఆయన నెల్లూరులో తెలిపారు. గతేడాదితో పోలిస్తే అన్ని సబ్జెక్టుల్లో అధిక శాతం గ్రేడ్​లు సాధించినట్టు పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మణీ అభినందించారు.

పదో తరగతి ఫలితాల్లో... 'రవీంద్రభారతి' విద్యార్థుల హవా

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ మణి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 560 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించారని ఆయన నెల్లూరులో తెలిపారు. గతేడాదితో పోలిస్తే అన్ని సబ్జెక్టుల్లో అధిక శాతం గ్రేడ్​లు సాధించినట్టు పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మణీ అభినందించారు.

పదో తరగతి ఫలితాల్లో... 'రవీంద్రభారతి' విద్యార్థుల హవా

ఇవి కూడా చదవండి:

అమ్మకానికి అవయవం... ఇదో హైటెక్ వ్యాపారం

Intro:అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి మృతిచెందిన రామారావు సంతాప సభను స్వగ్రామమైన మొలగవల్లి లో నిర్వహించారు.

Body:సిపిఐ ఎంఎల్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రామచంద్రయ్య జిల్లా కార్యదర్శి గిడ్డయ్య మాట్లాడుతూ అరుణోదయ రామారావు అందరి వ్యక్తిగా ఉంటూ ప్రజాసమస్యలు పరిష్కారంలో తన పాటల ద్వారా మాటల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారన్నారు.

Conclusion:మొగ వల్లి లో పుట్టిన రామారావు స్వగ్రామంలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుని అంచెలంచెలుగా రాష్ట్ర నాయకుడిగా ఎన్నికై 40 ఏళ్లుగా ఒకే పార్టీ జండా మోస్తూ నిరాడంబరంగా ఉన్నారని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నాయకులు నివాళులర్పించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.