ETV Bharat / state

నెల్లూరులో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ

author img

By

Published : Feb 9, 2020, 7:34 PM IST

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరులో ముస్లింలు చేస్తోన్న రిలే దీక్షకు మద్ధతుగా తెదేపా భారీ ర్యాలీ చేపట్టింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి వీఆర్​సీ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. తెదేపా నేతలు జాతీయ జెండాలు చేతబట్టి సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.

Rally against Citizenship Bill in Nellore
నెల్లూరులో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ
నెల్లూరులో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ

ఇదీ చదవండి:

విశాఖలో క్యాన్సర్​పై అవగాహన ర్యాలీ

నెల్లూరులో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ

ఇదీ చదవండి:

విశాఖలో క్యాన్సర్​పై అవగాహన ర్యాలీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.