ETV Bharat / state

అల్పపీడన ప్రభావం... నెల్లూరు జిల్లాలో వర్షాలు - rains in nellore district

నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. పంట కోత దశలో ఉన్నందున అనంతసాగరం మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు.

నెల్లూరు జిల్లాలో వర్షాలు... అల్పపీడన ప్రభావం
author img

By

Published : Nov 19, 2019, 1:31 PM IST

నెల్లూరు జిల్లాలో వర్షాలు... అల్పపీడన ప్రభావం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు పడటం వల్ల మర్రిపాడు, అనంతసాగరం మండలంలోని మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట కోత దశలో ఉన్నందున కాయలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి :

నెల్లూరు జిల్లాలో భారీ వర్షం... రహదారులన్నీ జలమయం

Intro:AP_NLR_01_19_RAIN_RAJA_AV_AP10134
anc
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని గూడూరు, కావలి ,ఆత్మకూరు నియోజకవర్గాలలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు పడడంతో మర్రిపాడు, అనంతసాగరం మండలం లోని పచ్చి మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట కోత దశలో ఉండడంతో కాయల దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు రైతులు జిల్లాలో ఆనందం వ్యక్తం చేస్తున్న, మిర్చి రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.

Body:వర్షం

Conclusion:బి రాజా నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.