ETV Bharat / state

ఆత్మకూరును జిల్లాగా ప్రకటించాలంటూ జనసేన నేతల రిలే దీక్షలు

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరును జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జనసేన ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. ఆత్మకూరును జిల్లాను చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.

protest in atamakuru nellore district
ఆత్మకూరును జిల్లాగా ప్రకటించాలని కోరుతూ రిలే దీక్షలు
author img

By

Published : Jun 28, 2020, 4:11 PM IST

'మన ఆత్మకూరు-మన అభివృద్ధి' నినాదంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరును జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జనసేన ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆత్మకూరు, చేజెర్ల, సంగం మండలాల్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షలు ప్రారంభించారు. నియోజకవర్గ జనసేన ఇన్​ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ.. ఆత్మకూరును జిల్లాగా ప్రకటిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

ఇవీ చదవండి:

బాలికలను కిడ్నాప్ చేసిన వాలంటీర్లపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.