ETV Bharat / state

పసికందు మృతి..ఆసుపత్రి వద్ద బంధువుల ధర్నా

author img

By

Published : Aug 30, 2019, 7:50 PM IST

వైద్యుల నిర్లక్ష్యంతోనే అప్పుడే పుట్టిన శిశువు మరణించిందని బంధువులు నెల్లూరులోని శ్రీ దుర్గ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు.

ఆసుపత్రి వద్ద బంధువుల ధర్నా
ఆసుపత్రి వద్ద బంధువుల ధర్నా!

వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మరణించిందని ఆరోపిస్తూ, నెల్లూరు లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. విడవలూరు మండలం రామతీర్థానికి చెందిన మమత ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. ప్రసవానికి ముందు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పిన వైద్యులు, తరువాత..పుట్టిన బిడ్డకు తలపై ఒత్తిడి పడటం వల్లే చనిపోయిందని చెబుతున్ననారని కన్నీటిపర్యం అయ్యారు. పసికందు మరణానికి కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి..మూడేళ్ల పసికందు ప్రాణాన్ని బలిగొన్నదెవరు?

Intro:అనంతపురం జిల్లా ధర్మవరంలో సరయు అనే రెండేళ్ల చిన్నారి బాలిక నీటి గుంతలో పడి మృతి చెందింది పట్టణంలోని మారుతీ నగర్ కు చెందిన అమృత రాజు కుమార్తె సరయు ఇంటి పక్కన ఆడుకుంటుండగా సమీపంలో ఇంటి నిర్మాణం కోసం తవ్విన నీటి కుంట లో లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది కుమార్తె సరయు మృతదేహం వద్ద తల్లి అమృత విలపించడం పలువురిని కలచివేసింది ది చిన్నారి మృతి పై ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు

Body:బాలిక మృతి

Conclusion:అనంతపురం జిల్ల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.