ETV Bharat / state

ఆత్మకూరులో పోలీసుల నిర్బంధ తనిఖీలు - ఆత్మకూరులో పోలీసుల నిర్బంధ తనిఖీలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో డీఎస్పీ మగ్బుల్‌ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 56 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలను సీజ్‌ చేశారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

police-search-in-nellore-athmakur
police-search-in-nellore-athmakur
author img

By

Published : Nov 28, 2019, 10:49 AM IST

ఆత్మకూరులో పోలీసుల నిర్బంధ తనిఖీలు

ఆత్మకూరులో పోలీసుల నిర్బంధ తనిఖీలు
Intro:Ap_nlr_11_28_cartan surch_avb_AP10061Body:కార్డన్ సర్చ్ నిర్వహించి పోలీసుకులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాల్టి పరిదిలో జిల్లా SP ఆదెశాల మెరకు DSP మగ్బుల్ ఆద్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు ఈ తనికీలు ఎరుకలసాని నగర్ తిప్పపైన పోలీసులు తనికీలు నిర్వహించారు ఈ తనికిలో బాగంగ సరైన పత్రాలు లెని 56 ద్విచక్రవాహనాలు 5 ఆటోలు 3 అనుమానితులను అదయపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ కార్డన్ సర్చలొ అన్ని మండలాల si లు ci, Dsp, ప్రత్యెక బలగాలు పాల్గోన్నారు నిరంతరం ఈ ప్రక్రియ జరుగుతుందని ఈ సర్చ్ వల్ల దోంగ వాహనాలు దోంగలు గుర్తించె అవకాశం వుందను DSP తెలిపారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.