ETV Bharat / state

వెంకటగిరి సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు ముమ్మరం - Police at the border checkpoint near Venkatagiri

వెంకటగిరి సమీపంలోని సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు నిఘా పెట్టారు. అధికారులు లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. కొవిడ్‌ విధులకు హాజరయ్యే వారిని ప్రశ్నించిన తర్వాతే విడిచిపెడుతున్నారు పోలీసులు.

police
police
author img

By

Published : Apr 21, 2020, 10:27 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవటంతో... నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు నిఘా పెంచారు. వెంకటగిరిలో ఒక్క పాజిటివ్‌ కేసు లేకపోయినా... 10 కిలోమీటర్ల పరిధిలోని బాలాయిపల్లి మండలం రెడ్‌జోన్‌లో ఉంది. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి, ఏర్పేడు కూడా రెడ్‌జోన్‌లో ఉండటం వల్ల... ముందుజాగ్రత్తగా వెంకటగిరిని రెడ్‌జోన్‌లో చేర్చి లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. వల్లివేడు, వాంపల్లి మధ్యనున్న చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్నారు. కొవిడ్‌ విధులకు హాజరయ్యేవారిని ప్రశ్నించిన తరువాతనే విడిచిపెడుతున్నారు.

ఇవీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు నలుగురు న్యాయమూర్తులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.