ETV Bharat / state

వ్యసనాలకు బానిసగా మారి చోరీలు.. పోలీసులకు చిక్కిన యువకుడు - ఈరోజు నెల్లూరు జిల్లా దొంగతనం కేసులు తాజా వార్తలు

నెల్లూరు జిల్లా రావిపాడు గ్రామంలో ఓ ఇంట్లో చోరికి పాల్పడిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. డిగ్రీ చదువుతున్న యువకుడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు అలవాటు పడ్డాడని పోలీసులు తెలిపారు.

police arrested degree student
పోలీసులకు చిక్కిన డిగ్రీ యువకుడు
author img

By

Published : May 31, 2021, 9:58 AM IST

డిగ్రీ చదువుతున్న యువకుడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు అలవాటుపడి.. పోలీసులకు చిక్కిన ఘటన నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రావిపాడు గ్రామంలో జరిగింది. ఓ ఇంట్లో జరిగిన దొంగతనంలో.. నిందితుడు 8.94 లక్షల రూపాయల నగదు, 32 గ్రాముల బంగారు నగలు దొంగిలించినట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. అతడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఇవీ చూడండి:

యజమానులు ఆస్పత్రికి వెళ్లారు.. దొంగలు ఇంటిని లూఠీ చేశారు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.