ETV Bharat / state

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... ఒకరు మృతి, నలుగురికి గాయాలు - మొత్తలు వద్ద రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, నలుగురికి గాయాలు

ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మొత్తలు వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

one person died in auto, bus accident at mothalu
మొత్తలు వద్ద ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
author img

By

Published : Mar 24, 2021, 10:58 PM IST

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మొత్తలు దగ్గర ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మైపాడు నుంచి ఇందుకూరుపేట వైపు వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది.

ప్రమాద సమయంలో ఆటోలో ఐదుగురు ప్రయాణికులుండగా.. నరసాపురానికి చెందిన ఓ యువకుడు మరణించారు. మిగిలిన నలుగురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

నాటు బాంబు పేలి యువకుడికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.