నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపొడి వాసి కోటయ్య మరోసారి అస్వస్థతకు గురయ్యారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్యకు మరోసారి షుగర్ లెవల్స్ పెరిగిన నేపథ్యంలో అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఇవీ చూడండి : అనుమతి రాగానే ఆనందయ్య ఔషధ తయారీ ప్రక్రియ!