నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఎంతో మేలు చేశారని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ కొనియాడారు. పేదల అభివృద్ధి కోసం శ్రమించిన మహానేత ఎన్టీఆర్ పేరుతో.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాకు నామకరణం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: