నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించటాన్ని అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీపతి సతీశ్ తీవ్రంగా ఖండించారు. ఘటన పట్ల ఎన్టీఆర్ అభిమానులు, తెదేపా కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వెల్లడించారు. ఈ అంశంపై న్యాయ విచారణ జరిపి విగ్రహం తిరిగి పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'భూములెందుకు అమ్ముతున్నారు.. ఆ హక్కు మీకెక్కడిది..?'