ETV Bharat / state

ఫ్రిజ్​లు, టీవీలు మీ మాట వింటాయ్..! - ఫ్రిజ్​లు, టీవీలు మీ మాట వింటాయ్!

సాంకేతికత ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉంది. ప్రతి పనిని ఎంతో సులభతరం చేసేస్తుంది. తాజాగా ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు మన మాట వినే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది నెల్లూరు జిల్లా శేశ్రిత సంస్థ.

new technology to on and off with eather net in nellore
ఫ్రిజ్​లు, టీవీలు మీ మాట వింటాయ్!
author img

By

Published : Dec 28, 2019, 5:50 PM IST

ఫ్రిజ్​లు, టీవీలు మీ మాట వింటాయ్!

ఆఫీస్​కు టైమ్​ అయిపోయింది. ఇంట్లో పని ముగించుకొని త్వరత్వరగా బస్ ఎక్కేశారు. అప్పుడే గుర్తొచ్చింది... టీవీ కట్టేయలేదని, ఫ్రిజ్​ డోర్ సరిగ్గా వేయలేదని. ఏం ఫర్వాలేదు... ఈథర్ నెట్ ఇంట్లో ఉంటే. అసలు ఏంటి ఈ ఈథర్ నెట్..? అని అనుకుంటున్నారా. తెలుసుకుందాం రండి.

చప్పట్లు కొడితే లైట్లు ఆగి వెలగటం పాత పద్ధతి. కేవలం నోటి మాట ద్వారా లైట్లు, ఫ్యాన్లు మన మాట వినటం ఇప్పటి పద్ధతి. అవునండీ శేశ్రిత టెక్నాలజీ సంస్థ ఈ సాంకేతకతను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ ఉన్న వైఫై టెక్నాలజీకి బదులు దేశంలోనే మెుదటి సారిగా ఈథర్ నెట్ సాంకేతికత ద్వారా స్మార్ట్ హోమ్​ను తీర్చిదిద్దనున్నారు. నోటి మాట ద్వారా ఈథర్ నెట్ టెక్నాలజీని ఉపయోగించి ఇంట్లో మనం లేకుండా లైట్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్ వంటి వాటిని ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీతో రేడియేషన్​ ప్రభావం ఉండదని శేశ్రిత టెక్నాలజీ ఎండీ వివరించారు.

ఇదీ చదవండి: 'తోలుబొమ్మలాట కళను ప్రోత్సహించండి'

Intro:Ap_Nlr_03_27_Voice_On_Off_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
చప్పట్లు కొడితే లైట్లు ఆగి,వెలగడం ఇప్పటివరకు చూశాం. నోటి మాటల ద్వారా లైట్లు, ఫ్యాన్లు ఆగి,వెలిగే సాంకేతికతను నెల్లూరులో శేశ్రిత టెక్నాలజీ సంస్థ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఉన్న వైఫై టెక్నాలజీకి బదులు దేశంలోనే మొదటి సారి ఈథర్ నెట్ టెక్నాలజీ ద్వారా స్మార్ట్ హోమ్ ను తీర్చిదిద్దుకోవచ్చుని ఆ సంస్థ ఎండి నర్మదా రెడ్డి తెలిపారు. ఈథర్ నెట్ టెక్నాలజీ ద్వారా నోటి మాటలతో లైట్లు, ఫ్యాన్లు, ఏసి, టీవీ, ఫ్రిడ్జ్ లాంటివి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ టెక్నాలజీతో రేడియేషన్ ప్రభావం కూడా ఉండదని వెల్లడించారు. ఇంటితో నేరుగా మాట్లాడేలా ఈ టెక్నాలజీని రూపొందించామన్నారు.
బైట్: నర్మద రెడ్డి, శేశ్రిత టెక్నాలజీ ఎండి, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.