ETV Bharat / state

ఎన్​ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ.. ఆస్పత్రుల బంద్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్​ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రుల బంద్ పాటించారు.

author img

By

Published : Jul 31, 2019, 8:03 PM IST

nellore hospitals closed because of bandh
ఎన్.ఎం.సి బిల్లుతో.. వైద్యకోర్సు కష్టమవుతుంది..

జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ నెల్లూరులో ఆస్పత్రుల బంద్ పాటించారు. నగరంలోని పొగతోట, బృందావనం ప్రాంతాల్లోని ఆస్పత్రులతోపాటు అన్నిచోట్ల వైద్యసేవలు నిలిపి వేశారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ.. ఎన్​ఎంసీ బిల్లుతో వైద్యఖర్చు రెట్టింపు అవుతోందన్నారు. వైద్య కోర్సు చదవాలనుకునే విద్యార్థులు ఇబ్బందులు పడతారని చెప్పారు.

ఇదీ చూడండి... 'ఫేక్​' ఉచ్చులో పడ్డ జనం- 'ఫ్రీ మనీ' కోసం క్యూ

Intro:Ap_Nlr_01_31_Abvp_Andolana_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో ఏబీవీపీ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని వి.ఆర్.సి. సెంటర్ నుంచి ప్రదర్శన నిర్వహించిన ఏబీవీపీ నాయకులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగి ఓ విద్యార్థి స్పృహతప్పి పడిపోయారు. అనంతరం విద్యార్థులు కార్యాలయంలోకి వెళ్లి ఏవో కు వినతిపత్రం అందజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసి, సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
బైట్: రాజశేఖర్, ఏబీవీపీ నేత, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.