నెల్లూరు జీజీహెచ్ ఆస్పత్రి రీజనల్ కొవిడ్ ఆసుపత్రిగా సేవలు అందిస్తోంది. ప్రత్యేక ఐసోలేషన్, క్వారంటైన్ వార్డులు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో ప్రైవేటు వైద్యులు స్వచ్ఛందంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఆస్పత్రికి అనుబంధంగా నారాయణ ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందిస్తున్నారు.
ఇదీచదవండి.