ఇదీ చదవండి : హైదరాబాద్:భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య
ఆ చెట్టు వేర్లను చూస్తే ఔరా అనాల్సిందే..! - నెల్లూరు జిల్లాలో భారీ వేర్లతో వేపచెట్టు వార్తలు
సాధారణంగా చెట్ల వేర్లు భూమి లోపల ఉంటాయి. నెల్లూరు జిల్లా సంగంలోని కనిగిరి జలాశయం ప్రధాన కాలువ గట్టుపై ఉన్న వేప చెట్టు మాత్రం ప్రత్యేకతను చాటుతోంది. రెండున్నర దశాబ్దాల వయస్సున్న ఈ చెట్టు మొలకెత్తినప్పటి నుంచి వేర్లు భూమిపైనే పెరుగుతున్నాయి. అటువైపు వచ్చేవారు ఆ చెట్టు వేర్లను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. స్థానికులు దేవుడు చెట్టుగా ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
neem-tree-with-huge-roots-at-nellore-district
ఇదీ చదవండి : హైదరాబాద్:భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య