ETV Bharat / state

MURDER ATTEMPT: యువకుడిపై కత్తితో దాడి.. విషమంగా ఆరోగ్య పరిస్థితి - క్రైమ్ వార్తలు

ATTACK WITH KNIFE
ATTACK WITH KNIFE
author img

By

Published : Sep 11, 2021, 1:18 PM IST

Updated : Sep 11, 2021, 6:10 PM IST

13:16 September 11

ATTACK WITH KNIFE

నెల్లూరు జిల్లా గూడూరు ఇందిరానగర్‌ ప్రాంతంలో యువకుడిపై హత్యాయత్నం కలకలం రేపింది. తేజ అనే యువకుడిపై.. దుర్గ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తేజకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి: 

చిట్టీల పేరుతో మోసం... రూ.15 కోట్లతో ఉడాయింపు

Last Updated : Sep 11, 2021, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.