ETV Bharat / state

వాలంటీర్ల వ్యవస్థతో ఉపాధి అవకాశాలు:ఎంపీ ఆదాల

వార్డు వాలంటీర్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత చేరువకానున్నాయని ఎంపీ ఆదాల ప్రభాకర్​ తెలిపారు. నెల్లూరులోని జీపీఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన వార్డు వాలంటీర్ల సమావేశానికి ఆయన హాజరయ్యారు.

వాలంటీర్ల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయన్న నెల్లూరు ఎంపీ
author img

By

Published : Aug 17, 2019, 9:37 PM IST

నెల్లురులోని రూరల్​ నియోజకవర్గపు గ్రామ వాలంటీర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హజరయ్యారు. వార్డు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కలిగాయని...వారితో ప్రజలకు ఎంతో మేలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేలా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు.

వాలంటీర్ల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయన్న నెల్లూరు ఎంపీ

ఇది చూడండి: జిల్లా పరిషత్ సమావేశంలో పలు విషయాలపై 'చర్చలు-హామీలు'

Intro:ATP:- చిన్నారుల ఆరోగ్య విషయంలో తల్లి పాలు అత్యంత ప్రాధాన్యతను పాటిస్తాయని అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చిన్న పిల్లల వార్డు హెచ్ ఓ డి మల్లేశ్వరి తెలిపారు. అనంతపురంలో మెడికల్ కళాశాల కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈనాడు , ఈ టీవీ ఆధ్వర్యంలో ప్యాంపర్స్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జిల్లా ఐసిడిఎస్ పీడీ చిన్మయాదేవి, హెచ్ ఓ డి మల్లేశ్వరి హాజరయ్యారు.

Body:తల్లి పాల విశిష్టత, చిన్నారుల విషయంలో తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత అంశాలపై అవగాహన కల్పించారు. ప్యాంపర్స్ వాడడం వల్ల చిన్నారులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఎటువంటి సమస్యల రాకుండా చర్యలు తీసుకోవచ్చు అనే అంశాలపై క్లుప్తంగా వివరించారు.

బైట్స్...1... మల్లేశ్వరి, హెచ్ ఓ డి. ప్రభుత్వ ఆసుపత్రి అనంతపురం.
2... శారద, అనంతపురం.
3. హేమలత, నర్సింగ్ విద్యార్థి.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.