జీవో నెంబర్ 010 ద్వారా తమకు రావలసిన వేతనాలు చెల్లించాలని నెల్లూరులో మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ నిరసన చేపట్టింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరింది.
మోడల్ స్కూల్ వ్యవస్థను కాపాడాలని నినాదాలు చేశారు. వారి ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విన్నవించారు.
ఇదీ చదవండి: