పోలీసు అధికారులు వైకాపా యంత్రాంగంగా పని చేస్తున్నారని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆరోపించారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం తన సొంత గ్రామమైన ఇసుకపల్లిలో బీదా రవిచంద్ర ఓటు వేశారు. జిల్లాలో వైకాపా పార్టీకి పోటీగా తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ చేసిందన్నారు. నెల్లూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో తెదేపాకు అధిక సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: