నెల్లూరులో ట్రాఫిక్ సమస్యను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. నగరంలోని గాంధీ బొమ్మ, కనక మహాల్ సెంటర్ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి, ట్రాఫిక్ నియంత్రణకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గాంధీబొమ్మ సెంటర్ దగ్గరున్న పురాతన మున్సిపల్ కాంప్లెక్స్‌ను మంత్రి పరిశీలించారు
ఇవీ చదవండి