నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. అధికారులతో కలిసి బ్యారేజీని పరిశీలించిన ఆయన.. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రంగనాథస్వామి ఆలయ ఘాట్ పనులను పరిశీలించిన మంత్రి, పలు సూచనలు చేశారు
ఇదీ చూడండి. Viral: నడిరోడ్డుపై యువకుడిని కొట్టి చంపిన దుండగులు