ETV Bharat / state

కరోనా వ్యాప్తిపై అలసత్వం వద్దు: మంత్రి అనిల్ - నెల్లూరు జిల్లాలో లాక్​డౌన్ ప్రభావం

రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ వేగంగా వ్యాపిస్తోంది. నెల్లూరు జిల్లాలో పరిస్థితులపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జిల్లా అధికారులతో సమావేశం అయ్యారు.

minister-anil-kumar
minister-anil-kumar
author img

By

Published : May 9, 2020, 8:52 PM IST

నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.వీ.శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్, జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం పాల్గొన్నారు.

జిల్లాలో కరోనాకు సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఏ మాత్రం అలసత్వం కూడదని చెప్పారు. కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

వలస కూలీల ఆందోళన.. షార్​లో ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.