పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా అర్థం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ప్రాజెక్ట్ పనుల్లో 70 శాతం పూర్తి చేశామని పదేపదే చెబుతున్నారని... వాస్తవానికి 32 శాతం కంటే తక్కువే పనులు పూర్తయ్యాయన్నారు. ఎడమ, కుడికాలువలో చేసిన పనులు, ఆర్అండ్ఆర్ పనులు మొత్తం చూస్తే 32శాతం కూడా పూర్తి కాలేదన్నారు. దేవినేని అహంకారంతో మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
'పోలవరం పనులు 32 శాతం కంటే తక్కువే పూర్తయ్యాయి' - 'పోలవరం విషయంలో దేవినేని వ్యాఖ్యలు అర్థరహితం'
పోలవరం ప్రాజెక్ట్ పనులు 32 శాతం కూడా పూర్తి కాలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్ విషయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా అర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Mantri_Anil