ETV Bharat / state

నెల్లూరు నుంచి బీహార్​కు మరో రైలు - నెల్లూరు నుంచి బీహార్​కు బయలుదేరిన వలస కార్మికులు

నెల్లూరు నుంచి బీహార్​కు వలస కార్మికులతో మరో రైలు ప్రయాణమయ్యింది. స్వరాష్ట్రాలకు బయలుదేరిన వలస కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.

bihar migrate workers in nellore
నెల్లూరు నుంచి బీహార్​కు బయలుదేరిన వలస కార్మికులు
author img

By

Published : May 11, 2020, 11:58 AM IST

వలస కార్మికులతో నెల్లూరు జిల్లా నుంచి బీహార్​కు మరో రైలు బయలుదేరింది. జిల్లా ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, డీఎస్పీ పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 1,141 మంది వలస కార్మికులను నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి శ్రామిక్ రైలులో బీహార్​కు పంపించారు.

వీరందరూ బీహార్​లోని మోతిహారి రైల్వేస్టేషన్​కు చేరుకోనున్నారు. జిల్లా నుంచి 4 రోజుల క్రితం ఓ రైలు బీహార్​కు వెళ్లగా, అధికారులు రెండో రైలును పంపించారు. స్వగ్రామాలకు బయలుదేరిన వలస కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ వసతులు కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:

నెల్లూరులోని రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.