నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీహరికోట పోలీస్టేషన్ వద్ద... తమను స్వస్థలాలకు పంపించాలంటూ వలస కూలీలు నిరసన తెలిపారు. పనుల్లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తినడానికి తిండి లేక అలమటిస్తున్నామన్నారు. ఎన్ని రోజులు రోడ్ల మీద ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు. వలస కూలీలను అదుపు చేసేందుకు పెద్దఎత్తున భద్రతా బలగాలు రంగంలోకి దిగటంతో గొడవ సద్దుమణిగింది.
శ్రీహరికోట పోలీస్ స్టేషన్ వద్ద వలస కూలీలు నిరసన - శ్రీహరికోటలో వలస కూలీలు ధర్నా న్యూస్
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీహరికోట పోలీస్ స్టేషన్ వద్ద వలస కూలీలు ఆందోళన చేపట్టారు. తమను స్వస్థలాకు పంపించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు.
![శ్రీహరికోట పోలీస్ స్టేషన్ వద్ద వలస కూలీలు నిరసన శ్రీహరికోట పోలీస్ స్టేషన్ వద్ద వలస కూలీలు నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7119488-1104-7119488-1588961094749.jpg?imwidth=3840)
శ్రీహరికోట పోలీస్ స్టేషన్ వద్ద వలస కూలీలు నిరసన
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీహరికోట పోలీస్టేషన్ వద్ద... తమను స్వస్థలాలకు పంపించాలంటూ వలస కూలీలు నిరసన తెలిపారు. పనుల్లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తినడానికి తిండి లేక అలమటిస్తున్నామన్నారు. ఎన్ని రోజులు రోడ్ల మీద ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు. వలస కూలీలను అదుపు చేసేందుకు పెద్దఎత్తున భద్రతా బలగాలు రంగంలోకి దిగటంతో గొడవ సద్దుమణిగింది.
ఇదీ చూడండి: లాక్డౌన్ ఎఫెక్ట్: దుర్భరంగా వలస కూలీల జీవితాలు