ETV Bharat / state

దంపతుల మధ్య మనస్పర్థలు.. భార్య ఆత్మహత్య - నెల్లూరు జిల్లాలో వివాహిత ఆత్మహత్య

woman suicide in nellore : దంపతుల మధ్య మనస్పర్థలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. భార్య మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

suicide
suicide
author img

By

Published : Feb 7, 2022, 10:33 AM IST

woman suicide in nellore : నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం చిలమన్నూరులో విషాదం నెలకొంది. దంపతుల మధ్య మనస్పర్థలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్రమత్తమైన కుటుంబసభ్యలు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే వివాహిత మృతి చెందింది.

ఇదీ చదవండి: నువ్వు లేక నేనూ లేను.. చావు లోనూ నీకు తోడుగా ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.