Murder at Nellore: నెల్లూరు నగర శివారులో దారుణం జరిగింది. పడారుపల్లి చలపతి నగర్‌లో ఓ యువకుడిని.. గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. బ్లేడుతో గొంతుకోసి హత మార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: