నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం చౌటభీమవరంలో విషాదం నెలకొంది. ఛార్జింగ్‌లో పెట్టిన చరవాణి షాక్ కొట్టి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. వెంకటేశ్వర్లు మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి