నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలీసులు లాక్డౌన్ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు అందించే వాహనాలను పోలీసులు సమగ్రంగా తనిఖీలు చేశాకే ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ప్రచారం కొనసాగిస్తున్నారు. పరిమిత వేళల్లో బయటికి వచ్చే వారు కూడా.. భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: