ETV Bharat / state

మంత్రి చేతుల మీదుగా నిత్యావసరాలు పంపిణీ

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్ష కుటుంబాలకు రూ.2కోట్లు విలువచేసే సరుకులను సమకూర్చారు.

Essentials things on minister anil kumar yadav
మంత్రి చేతులు మీదుగా పెద్ద ఎత్తున నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : Apr 21, 2020, 12:05 PM IST

లాక్‌డౌన్‌ వేళ సూళ్లూరుపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ రూ.2కోట్లు విలువజేసే నిత్యావసర సరుకుల పంపిణీని జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, రాజసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నాయకులు, ఆధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి..

కేసీఆర్ నిర్ణయాలనైనా కాపీ, పేస్ట్ చేయండి: సోమిరెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.