నాయుడుపేట మండలం తిమ్మాజీఖండ్రిగలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అభయానుగ్రహ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేద పండితులు సాంప్రదాయం ప్రకారం పూజలు జరిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి :
వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్‌కు భక్తుడి విరాళం