ETV Bharat / state

'పరిశుభ్రంగా ఉంటేనే ప్రశాంతత ఉంటుంది' - krishi vigyan kendra

స్వచ్ఛతపై కృషి విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త సుమతి నెల్లూరు నగరంలోని బీవీ.నగర్ కేఎన్ఆర్ హైస్కూల్​లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి వైరస్​నైనా జయించవచ్చని.. పరిశుభ్రతతో మన జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందని ఆమె అన్నారు.

swachhta pakhwada
స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం
author img

By

Published : Dec 22, 2020, 5:29 PM IST

నెల్లూరు నగరంలోని బీవీ.నగర్ కేఎన్ఆర్ హైస్కూల్​లో స్వచ్ఛతపై విద్యార్థులకు కృషి విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త సుమతీ అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి మోదీ ఆదేశాల మేరకు ఈనెల 16 నుంచి 31వ తేదీ వరకు స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. చేతులను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో విద్యార్థులకు ఆమె తెలియజేశారు. పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి వైరస్​నైనా జయించవచ్చని ఆమె అన్నారు. పరిశుభ్రతతో మన జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందన్నారు.

ఇదీ చదవండి: నెమ్మదిగా.. పద్ధతిగా.. వ్యాయామం చేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.