'కక్షపూరితంగా చంద్రబాబు పథకాలన్నీ రద్దు చేశారు' - జగన్ కక్ష పూరిత పాలన కోటం రెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్షపూరిత పాలన చేస్తున్నారని నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరులో మండిపడ్డారు. రాష్ట్రంలో ఐదు లక్షల పెన్షన్లు, 20 లక్షల రేషన్ కార్డులు తీసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ముఖ్యమంత్రి తీసివేయడం దుర్మార్గపు చర్య అన్నారు.