ETV Bharat / state

కేంద్రానిది  కక్షపూరిత ధోరణి

విభజన హామీల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో చేపట్టిన దీక్షకు మద్దతుగా నెల్లూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో సంఘీభావ దీక్ష నిర్వహించారు.

నెల్లూరులో నిరసన
author img

By

Published : Feb 11, 2019, 7:43 PM IST

నెల్లూరులో నిరసన
విభజన హామీల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో చేపట్టిన దీక్షకు మద్దతుగా నెల్లూరులో తెలుగు యువత కార్యకర్తలు సంఘీభావ దీక్ష నిర్వహించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంపై వివక్షచూపుతోందని ధ్వజమెత్తారు. భాజపాతో కుమ్మక్కైన వైకాపా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో చంద్రబాబు దీక్షకు మద్దతుకు నిరసనలు చేపట్టారు.
undefined

New Delhi, Feb 11 (ANI): While talking to ANI on Mehbooba Mufti issue, Minister of States for PMO, Jitender Singh said, "I've said this before that since decades it has been tendency of Kashmir-based politicians that they call Kashmir an integral part of India when in power and raise questions on identity of Kashmir and begin seeing positivities in Pakistan and their government when out of power." He further added, "This is not restricted to only one party PDP; National Conference has shown the same character. When Farooq Abdullah was the CM he used to complain to the centre that why the terror camps in PoK not bombed? We all know what he is saying now when he is not in power".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.