నెల్లూరు జిల్లాలోని రైతు బజార్లలో రాయితీ ఉల్లి కోసం ప్రజలు ఉదయం నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. ఇక్కడి క్యూలైన్లు పోలింగ్ బూత్‌లను తలపిస్తున్నాయి. అయితే రాయితీ ఉల్లి తీసుకున్న వారికి మార్కెట్ సిబ్బంది సిరా మార్క్ వేస్తున్నారు. వేగంగా ఉల్లి పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: