నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని చింతవరంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న 10 ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. జిల్లాలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న, అనుమతులు ఉండి ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలను పట్టుకుని సీజ్ చేసి కోర్టుకు పంపిస్తున్నామని గూడూరు డీఎస్పీ డీఎస్పీ భవాని హర్ష తెలిపారు. ఎక్కడైనా ఇసుక అక్రమంగా తవ్వుతున్నా, తరలిస్తున్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. నెల రోజుల వ్యవధిలో 39లారీలను సీజ్ చేసి కోర్టులో హాజరుపరిచామనీ.. 49మందిని అరెస్ట్ చేసి కేసు పైల్ చేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 5లక్షల రూపాయల పెనాల్టీ వేశామన్నారు. గూడూరు ఆర్టివో వారు 5వాహనాలకు 49వేల 235రూపాయిలు జరిమానా వేశారని తెలిపారు.
ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల వేట - seaz 10 illegal sand vehicles
ఇసుక అక్రమ రవాణను పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని చింతవరంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న 10 ఇసుక లారీలను సీజ్ చేశారు.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని చింతవరంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న 10 ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. జిల్లాలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న, అనుమతులు ఉండి ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలను పట్టుకుని సీజ్ చేసి కోర్టుకు పంపిస్తున్నామని గూడూరు డీఎస్పీ డీఎస్పీ భవాని హర్ష తెలిపారు. ఎక్కడైనా ఇసుక అక్రమంగా తవ్వుతున్నా, తరలిస్తున్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. నెల రోజుల వ్యవధిలో 39లారీలను సీజ్ చేసి కోర్టులో హాజరుపరిచామనీ.. 49మందిని అరెస్ట్ చేసి కేసు పైల్ చేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 5లక్షల రూపాయల పెనాల్టీ వేశామన్నారు. గూడూరు ఆర్టివో వారు 5వాహనాలకు 49వేల 235రూపాయిలు జరిమానా వేశారని తెలిపారు.
కన్నతండ్రి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది నాయి బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న ఆ పేద కుటుంబం అనుకోకుండా జరిగిన సంఘటన పేరుని విషాదాన్ని మిగిల్చింది తీరని విషాదాన్ని మిగిల్చింది కన్న తండ్రి మృతి చెందడంతో
కొరివి పెట్టడానికి కుమారులు లేకపోవడంతో కుమార్తె ముందుకు వచ్చి కన్న తండ్రి కి తల కొరివి పెట్టింది
Body:విశాఖ జిల్లా కశింకోట మండలం తెగడ గ్రామంలో కేశన్ గుర్తి సత్తిబాబు అనే వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు ఇతనికి నూకరత్నం ధనలక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పేదరికంతో అల్లాడుతున్న కుటుంబంలో అనుకోకుండా జరిగిన సంఘటన తో విషాదం అలముకుంది గ్రామస్తుల సహకారంతో దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు కన్నతండ్రి పెద్ద కుమార్తె నూకరత్నం తలకొరివి పెట్టింది.Conclusion:ఈ హృదయ విదారక సంఘటన పలువురిని కలచివేసింది