నివర్ తుపాను ప్రభావంతో నెల్లూరు రూరల్ మండలంలో కనుపూరు కెనాల్‌కు భారీ గండి పడింది. నీరంతా వృథాగా పోతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. జలవనరుల శాఖ అధికారులు తాత్కాలికంగా ఇసుక బస్తాలను వేస్తున్నారు. రైతులకు సకాలంలో నీరు అందించేందుకు ఈ బస్తాలు వేస్తున్నట్లు జలవనరుల శాఖ ఎస్ఈ కృష్ణారావు తెలిపారు.
ఇదీ చదవండి: