నెల్లూరు జిల్లా తెలుగు గంగ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హరి నారాయణ రెడ్డి చిత్తూరు జిల్లా ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన చీఫ్ ఇంజనీర్ హరినారాయణ రెడ్డిని పలువురు జలవనరుల శాఖ అధికారులు సన్మానించారు.
ఇదీ చదవండి: వేతనాల కోసం కార్మికులు అర్థనగ్న ప్రదర్శన