ETV Bharat / state

'ఏపీఎన్​జీవో నాయకులు ఉద్యోగుల సమస్యలపై పోరాడాలి' - ap ngo

ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ప్రభుత్వాస్పత్రి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి... ప్రభుత్వ గుర్తింపు రావడం పట్ల ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీఎన్​జీవో సంఘ నాయకులు జీవో 103 రద్దు పై కాకుండా ఉద్యోగస్తుల సమస్యలపై పోరాడాలని సూచించారు.

'ఏపీ ఎన్​జీవో నాయకులు ఉద్యోగుల సమస్యలపై పోరాడాలి'
author img

By

Published : Aug 25, 2019, 11:03 PM IST

ఏపీ ఎన్​జీవో నాయకులు 103 జీవో రద్దుపై కాకుండా.... ఉద్యోగుల సమస్యలపై పోరాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ రాజారావు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి.... ప్రభుత్వ గుర్తింపు రావడం పట్ల అన్నీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఏదైనా పార్టీకి అనుకూలంగా ఉన్న సంఘాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందనే విషయం గుర్తించాలని హితవు పలికారు.

'ఏపీ ఎన్​జీవో నాయకులు ఉద్యోగుల సమస్యలపై పోరాడాలి'

ఇది చూడండ: జీవో 103 రద్దు చేయాలి:ఏపి ఎన్జీఓల డిమాండ్

Intro:ap_atp_62_25_vinayakachavithi_chandadarula_accident_avb_ap10005
~~~~~~~~~~~~~~~~~~~*
చందాల కోసం వెళ్లారు.... ప్రమాదంలో ఇరుక్కున్నారు...
---------------*
వినాయకచవితి సీజన్ వచ్చిందంటే చాలు.... చందాలు వసూలు చేయడానికి రోడ్లు ఎక్కుతారు మన పిల్లలు... ఈ విష సంస్కృతి వల్ల ఎంతో మంది చిన్నారులు బలైనా, బాధ్యతగా పట్టించుకునేవారే కరవయ్యారు... గత వారంలో లో ఎటువంటి ప్రమాదాల వల్ల ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డ అప్రమత్తం కావడం లేదు మనవాళ్ళు... తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి సమీపంలో వినాయకచవితి చందాలు వసూలు కోసం గత వారం నుంచి 20 మంది దాకా పిల్లలు రోడ్డుపై వచ్చి చందాలు వసూలు చేస్తున్నారు.... దీంతో పలువురు వాహనదారులు చీకాకు గురై సంబంధిత అధికారులకు విన్నవించిన ఫలితం లేకుండా పోతోంది. అయితే తాజాగా కంబదూరు వైపునుంచి కళ్యాణదుర్గం వస్తున్న లారీ చందాలు వసూలు చేస్తున్న వారి సమీపంలోకి రాగానే ఏం జరిగిందో ఏమోగానీ ముగ్గురుని ఢీకొని రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో లారీ కింద ఇరుక్కుపోయిన ఓ యువకుడిని బయటికి తీయడానికి ఇరుగుపొరుగు గ్రామస్తులు నానా తంటాలు పడ్డారు. ఈ ఘటనలో విష్ణు, వసంతకుమార్, అరుణ్కుమార్ అనే పిల్లలు తీవ్రంగా గాయపడటంతో ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అనంతపురం తరలించారు కళ్యాణదుర్గం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు...Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.