ETV Bharat / state

గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు - crime news in nellore dst

నెల్లూరు జిల్లా వాకాడు బీసీ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లీకేజ్​ కారణంగా పేలుడు సంభవించటంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇల్లు ధ్వంసమైంది.

gas cylinder blost in nellore dst vakadu bc colouny in nellore dst

author img

By

Published : Jul 31, 2020, 11:04 AM IST

నెల్లూరు జిల్లా వాకాడు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఓ ఇంటి ముందు గ్యాస్ సిలిండర్ లీకేజీతో పేలుడు సంభవించింది. తెల్లవారుజామున జరగటంతో ఇంట్లో నిద్రిస్తున్న నజీర్ బాష, శంషాద్, షాహుల్, సలీమా హలీల్, సుమియాలు కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు.

ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు గుర్తించి పోలీసులకు, సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను వాకాడు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పూర్తిగా కాలిన గాయాలతో ముగ్గురు చిన్న పిల్లలు ఆర్తనాదాలు ఆసుపత్రిలో మిన్నంటాయి.ఎస్సై బోజ్యా నాయక్ కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి

కరోనా కట్టుబాట్లు అతిక్రమించారని ఊరంతా కలిసి దాడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.