ETV Bharat / state

Fire Accident: వెంకటగిరి వద్ద గూడ్స్‌ రైలులో పొగలు.. తప్పిన పెను ప్రమాదం - వెంకటగిరి వద్ద గూడ్స్‌ రైలులో పొగలు

వెంకటగిరి వద్ద గూడ్స్‌ రైలులో పొగలు
వెంకటగిరి వద్ద గూడ్స్‌ రైలులో పొగలు
author img

By

Published : Feb 23, 2022, 12:43 PM IST

Updated : Feb 23, 2022, 1:23 PM IST

12:37 February 23

గూడ్స్‌ రైలులో పొగలు

నెల్లూరు జిల్లా వెంకటగిరి రైల్వే స్టేషన్​లో బొగ్గు లోడ్​తో వెళ్తున్న గూడ్స్ రైలులోని ఒక బోగిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు.. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను ఆర్పేశారు.

గూడ్స్​ రైలు బిట్రగుంట నుంచి కడప జిల్లా ముద్దనూరు వెళుతోంది. కాగా వెంకటగిరి రైల్వే స్టేషన్​కు రాగానే బోగిలో పొగలను గుర్తించారు. రైల్వే పవర్​ను నిలుపుదల చేసి మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఇదీ చదవండి

Illegal Transport of Ration: పలుచోట్ల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Last Updated : Feb 23, 2022, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.