Pig Farmers Stage Protest In Front Of Atmakur Police Station: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పందుల పెంపకం దారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా..పోలీసులు పందులను తరలిస్తున్నారని..మహిళలు వాహనాలకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి మనుషులను తీసుకువచ్చి పందులను పట్టి..వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండటంతో..మహిళలు ఆందోళన చేశారు. పోలీసులు వీరికి మద్దతుగా ఉన్న కౌన్సిలర్‌ను, మహిళలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట పందుల పెంపకం దారుల నిరసనలు - Pig farmers protests in AP
Pig Farmers Stage Protest In Front Of Atmakur Police Station: నెల్లూరు జిల్లాలో పందుల పెంపకం దారులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనలు తెలిపారు. పోలీసులు తమకు ముందస్తు సమాచారం తెలిజేయకుండానే.. ఇతరులచేత తమ పందులను వేరే ప్రాంతానికి తరలించడంతో .. ఆవేదనకు గురై ఆందోళనలు చేపట్టారు.