ఇవీ చదవండి:
పాత పింఛన్ ఒక్కటీ తీసేయడానికి వీల్లేదు: ఎమ్మెల్యే కోటంరెడ్డి - abolition of social pensions
MLA KOTAMREDDY SRIDHAR REDDY ON PENSIONS : సామాజిక పింఛన్ల తొలగింపుపై.. తనకు బాధితుల నుంచి ఫోన్లు వస్తున్నాయని నెల్లూరు గ్రామీణ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. పాత పింఛన్లు తొలగిస్తే ఊరుకోబోనంటున్న కోటంరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి..
FACE TO FACE WITH MLA KOTAMREDDY
ఇవీ చదవండి: