ఇవీ చదవండి...నికోలస్ స్టన్నింగ్ క్యాచ్.. స్మిత్ పెవిలియన్కు
నెల్లూరులో హోరాహోరీగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు - నెల్లూరులో హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు
'ఈనాడు' క్రికెట్ పోటీలు నెల్లూరులో ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. నువ్వానేనా అన్న రీతిలో జట్లు హోరాహోరీగా పోటీపడుతున్నాయి.
నెల్లూరులో హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు
నెల్లూరు నగరంలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో... 'ఈనాడు' క్రికెట్ పోటీలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. జూనియర్ విభాగంలో జగన్స్ జూనియర్ కాలేజీ జట్టుపై కె.ఎ.సి జూనియర్ కళాశాల జట్టు గెలుపొంది... ఫైనల్కు చేరింది. చంద్రారెడ్డి డిగ్రీ కాలేజీ, క్యూబా ఇంజినీరింగ్ కాలేజీ వెంకటాచలం జట్లు తలపడగా... చంద్రారెడ్డి డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించి సెమీ ఫైనల్కు చేరుకుంది. మిగతా జట్ల మధ్య పోటీ కొనసాగుతుంది.
ఇవీ చదవండి...నికోలస్ స్టన్నింగ్ క్యాచ్.. స్మిత్ పెవిలియన్కు
Intro:AP_NLR_03_27_EENADU_SPORTS_8DAY_RAJA_AV_AP10134
anc
నెల్లూరు నగరంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ లో ఈనాడు క్రికెట్ పోటీలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఎనిమిదవ రోజు పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. జూనియర్ విభాగంలో కే .ఏ. సి జూనియర్ కాలేజ్ నెల్లూరు జట్టు, జగన్స్ జూనియర్ కాలేజ్ జట్లు పోటీపడగా కె .ఎ.సి జూనియర్ కాలేజ్ జట్టు గెలుపొంది ది ఫైనల్ కు చేరింది. చంద్ర రెడ్డి డిగ్రీ కాలేజ్ నెల్లూరు జట్టు, క్యూబా ఇంజనీరింగ్ కాలేజ్ వెంకటాచలం జట్టు తలపడగా చంద్ర చంద్ర రెడ్డి డిగ్రీ కాలేజ్ జట్టు విజయం సాధించి సెమీ ఫైనల్ కు చేరుకుంది. మిగతా జట్ల మధ్య పోటీ కొనసాగుతుంది.
Body:ఈనాడు క్రికెట్ పోటీలు
Conclusion:బి రాజా నెల్లూరు 9394450293

TAGGED:
EENADU_SPORTS